వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు నేటి నుంచి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో 'ప్రజావాణి’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ దివాకర టి.ఎస్. తెలిపారు.
ప్రజలు జిల్లా కేంద్రానికి వచ్చే శ్రమను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఎంపీడీవో కార్యాలయాల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తారని వివరించారు.
Comments
Loading comments...

