Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Aug 28, 2026 12:46 PM గుంటూరుGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే భరోసా - Udayam
పాలనను ప్రజల వద్దకే తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించడమే ప్రభుత్వ ధ్యేయమని MLA బూర్ల రామాంజనేయులు అన్నారు. ప్రత్తిపాడు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించారు. హౌసింగ్, పెన్షన్లు, భూసమస్యలపై వచ్చిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామని అభ్యర్థులకు భరోసానిచ్చారు.

Comments

G
Loading comments...