Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 105 ఫిర్యాదులు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 31, 2026 11:28 PM విశాఖపట్నంGeneral
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమానికి 105 ఫిర్యాదులు - Udayam
ప్రజా సమస్యల పరిష్కార వేదిక(PGRS) కార్యక్రమంలో నగర సీపీ గారు ప్రత్యక్షముగా నగర సిపి కార్యాలయం నందు ఉండి, నగర ఏ.సి.పి లు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనీ, పిర్యాదులు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలొ 105 మంది పిర్యాదు దారులు వచ్చి తమ తమ సమస్యలను రిపోర్టులు ద్వారా సిపి గారికి అందజేసినారు.

Comments

G
Loading comments...