వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం ఆర్డీఓ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజల నుంచి 8 దరఖాస్తులు వచ్చినట్లు ఆర్డీఓ రాంభూపాల్ రెడ్డి తెలిపారు.
విభాగాల వారీగా పరిశీలిస్తే రెవెన్యూ శాఖకు సంబంధించి 4 దరఖాస్తులు, సర్వే, సెటిల్‌మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ శాఖకు 2 దరఖాస్తులు, ఇతర శాఖలకు సంబంధించి 2 దరఖాస్తులు అందాయి.
Comments
Loading comments...

