వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిర్యాదుదారులకు న్యాయం చేసేందుకు చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ ఎఆర్.దామోదర్ అన్నారు.సోమవారం ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించి,వాటిని పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించిన ఆయన సంబంధిత పోలీసు అధికారులతో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని, ఫిర్యాదుల పరిష్కారించాలని ఆదేశించారు.
Comments
Loading comments...

