వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక లొ 613 ఎకరాల్లో ఇనాం సమస్య పరిష్కరించాలని బోని గ్రామస్తులు కోరారు.
మాన్సాస్ ట్రస్టుతో ఉన్న వివాదానికి ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపించాలన్నారు. దీనిపై మాన్సాస్ అధికారులు, ఆనందపురం ఎమ్మార్వోలతో గంటా ఫోన్ లో మాట్లాడి సమస్య పరిస్కారం చెయ్యమని ఆదేశించారు.
Comments
Loading comments...

