వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లాపూర్ సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్ కేజీబీవీని సందర్శించి పాఠశాల వసతులను . వర్షాల కారణంగా మైదానంలో గుంతలు,మట్టి పేరుకుపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని స్పెషల్ ఆఫీసర్ జయశ్రీలత తెలిపారు. మైదానాన్ని బాగు చేసేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ హామీ ఇచ్చారు.
అనంతరం నూతన వీడీసీ కమిటీ అధ్యక్షుడు క్యాతం సురేష్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు దుండగుల గంగ నరసయ్యలను రజక సంఘం ఆధ్వర్యంలో సన్మానించారు.
Comments
Loading comments...

