వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా రూరల్ సెక్రటరీ హైమారెడ్డి పోలీసు అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ప్రజలకు భద్రతా ఇబ్బందులు కలగకుండా సమస్యల పై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Loading comments...

