వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, స్వర్గీయ ఎర్ర సత్యం వర్ధంతి సందర్బంగా మంత్రి వాకిటి శ్రీహరి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఎర్ర సత్యం ప్రజల కోసం నిరంతరం పనిచేసిన ప్రజానాయకుడని కొనియాడారు. సత్యమన్న పేరు వినని వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరన్నారు. ముఖ్యంగా బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు.
Comments
Loading comments...

