వార్తలకు తిరిగి వెళ్లండి

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ సేవల్లో వేగం పెరగాలని, పౌరుల ఆకాంక్షలకు తగ్గట్టుగా సేవలందించాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
యూపీఎస్సీ శతవార్షిక ఉత్సవాల్లో మాట్లాడిన ఆయన, సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు రావాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

