Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా ప్రణాళికతోనే సమగ్ర అభివృద్ధి

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 11:31 AM నాగర్ కర్నూల్General
ప్రజా ప్రణాళికతోనే సమగ్ర అభివృద్ధి - Udayam
అచ్చంపేట మండలం గుంపన్‌పల్లి గ్రామపంచాయతీలో గ్రామాభివృద్ధి పథక రూపకల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామ వనరులు, మౌలిక వసతుల గుర్తింపులో సోషల్‌, రిసోర్స్‌ మ్యాపింగ్‌ ప్రాధాన్యాన్ని టీఏ మహేశ్‌ వివరించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానికుల భాగస్వామ్యం అవసరమని మహేశ్‌ అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాస్కర్‌, ఎఫ్‌ఏ పత్య, కార్యదర్శి ధన్‌రాజ్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...