వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చేయవద్దని చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన పబ్లిక్ గ్రీవిన్స్ రిడ్రెస్సల్ కార్యక్రమంలో 31 ఫిర్యాదులు స్వీకరించారు.
వీటిలో 9 భూ తగాదాలు, 8 కుటుంబ తగాదాలు, 5 చిన్న గొడవలు, 3 డబ్బు, ఆస్తి తగాదాలు, 2 భర్త వేధింపులు, ఒక పోలీసు సేవల ఫిర్యాదు ఉన్నాయి.
Comments
Loading comments...

