Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా పాలనతో సమాధానం చెబుతున్నాం: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Anji Kummari Oct 06, 2026 4:42 PM మహబూబ్‌నగర్General
ప్రజా పాలనతో సమాధానం చెబుతున్నాం: ఎమ్మెల్యే - Udayam
భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని KMR ఫంక్షన్ హాల్లో భూత్పూర్ మండలానికి చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ 20 లబ్ధిదారులకు దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి చెక్కులను పంపిణీ చేశారు. అదేవిధంగా రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజే, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు.

Comments

G
Loading comments...