వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో నేడు నిర్వహించే తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. జయశంకర్ భూపాలపల్లిలో నిరంజన్, జనగామలో బీర్ల ఐలయ్య, మహబూబాబాద్‌లో రాంచందర్‌నాయక్ హాజరుకానున్నారు.
ములుగులో మంత్రి సీతక్క, వరంగల్‌లో గద్వాల విజయలక్ష్మి, హనుమకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొననున్నారు.
Comments
Loading comments...

