వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజాపాలన దినోత్సవ వేడుకలను నిర్వహించారు. తెలంగాణలో సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరి రావు హాజరయ్యారు.
Comments
Loading comments...

