Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్భార్ వినతులు రెండు వారాల్లో పరిష్కారం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 28, 2026 1:32 PM విజయనగరంGeneral
ప్రజా దర్భార్ వినతులు రెండు వారాల్లో పరిష్కారం - Udayam
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు శుక్రవారం హెడ్ క్వార్టర్ లో వారి క్యాంపు కార్యాలయం నందు ప్రజల సమస్యలపై ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుండి వచ్చిన వినతలను స్వీకరించిన ఆయన తక్షణ పరిష్కారం కోడ్ సంబంధిత అధికారులతో ఫోనులో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అనంతరం మాట్లాడుతూ ఈరోజు వచ్చిన అర్జీలను పరిశీలించి సంబంధిత రెండు వారాలలో పరిష్కరిస్తామన్నారు.

Comments

G
Loading comments...