Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్భార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
యస్.యస్. పట్నాయక్ Sep 18, 2026 3:15 PM విజయనగరంGeneral
ప్రజా దర్భార్ లో అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే - Udayam
శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారీ శుక్రవారం ఎల్. కోటలోని ఆమె క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజల నుండి పలు సమస్యలపై ఆర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ శాఖకు 25 అర్జీలు, విద్యుత్‌ శాఖకు 3, దేవాదాయ శాఖకు-2, RWS విభాగానికి-2, పంచాయతీరాజ్‌కి -1, పెన్షన్లకు - 1 అర్జీలు స్వీకరించామని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...