వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం నియోజకవర్గం
శాసనసభ్యురాలు పూసపాటి అతిది గజపతిరాజు శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ( అశోక్ బంగ్లా ) లో ప్రజా సమస్యలపై ప్రజా దర్భర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా నేటి కార్యక్రమంలో మొత్తం 20 పిర్యాదులు స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ ఈ యొక్క సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె తెలియజేశారు.
Comments
Loading comments...

