Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారం

Follow Udayam on Google
Ram Sep 13, 2026 1:37 PM జాతీయంGeneral
ప్రజా దర్బార్‌లో సమస్యల పరిష్కారం - Udayam
బనగానపల్లె క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల సమస్యలపై అర్జీలు స్వీకరించినట్లు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. న్యాయపరమైన సమస్యలను అధికారులతో ఫోన్‌లో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించామని చెప్పారు. మిగిలిన సమస్యలను నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కరించేలా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...