Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్బార్‌లో ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 11, 2026 6:23 PM గుంటూరుGeneral
ప్రజా దర్బార్‌లో ఆర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే రామాంజనేయులు - Udayam
గుంటూరు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రత్తిపాడు ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఇళ్ల స్థలాలు, పింఛన్లు, భూసమస్యలతో సహా వచ్చిన 24 అర్జీలపై స్పందిస్తూ, కొన్నింటికి తక్షణమే అధికారులతో మాట్లాడి పరిష్కార చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో ప్రతి వినతినీ పరిశీలించి సత్వర న్యాయం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...