Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా దర్బార్'కు విశేష స్పందన

Follow Udayam on Google
B. Rajesh Sep 26, 2026 6:42 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
ప్రజా దర్బార్'కు విశేష స్పందన - Udayam
బొబ్బిలి కోటలో శనివారం ఎమ్మెల్యే బేబినాయన నిర్వహించిన ప్రజా దర్బార్'కు విశేష స్పందన లభించింది. నియోజకవర్గంలోని బొబ్బిలి పట్టణం, మండలం, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాల నాయకులు, ప్రజలు కోటకు చేరుకుని తాగునీరు, రోడ్లు, కాలువల సమస్యలు పరిష్కరించాలని వినతులు ఇచ్చారు. ప్రజలు, నాయకులు నుంచి వచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...