వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ... ఈరోజు రావులపాలెం మండలం దేవరపల్లి మట్లదొడ్డిలో 'ప్రజాదర్బార్' నిర్వహించి, నేరుగా ప్రజల వద్దకే వెళ్లి 39 వినతులు
స్వీకరించాను. వీటిలో పలు సమస్యలను
అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు
Comments
Loading comments...

