వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లాలో మెడికల్ మాఫియా ఆగడాలను అరికట్టేందుకు ప్రజా ఆరోగ్య పరిరక్షణ పోరాట సమితి ఆవిర్భవించింది. సిరిసిల్లలో సమితి నాయకులు తమ కార్యాచరణను ప్రకటించారు.
సమితి నాయకులు బుస్స వేణు మాట్లాడుతూ.. అనారోగ్యంతో ఆసుపత్రికి వెళ్లే ప్రజలు అడుగడుగునా మోసాలకు గురవుతున్నారని ఆరోపించారు. ప్రజలు వైద్యులను దేవుళ్లుగా భావిస్తారని, అయితే కొందరు వైద్యులు రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారని ఘాటుగా విమర్శించారు.
Comments
Loading comments...

