వార్తలకు తిరిగి వెళ్లండి

5జీ ఫోన్ల తయారీ వ్యయం విపరీతంగా పెరగడంతో వినియోగదారులు తిరిగి 4జీ మోడళ్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
ఎంట్రీ లెవల్ నుంచి రూ.20 వేల లోపు శ్రేణిలోనూ 4జీ స్మార్ట్‌ఫోన్లకు డిమాండ్ పెరుగుతుండటంతో తయారీ కంపెనీలు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి.
Comments
Loading comments...

