వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

యూపీలోని మహారాజ్‌గంజ్ జిల్లాలో 18 ఏళ్ల యువతి ప్రియుడితో పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో మొబైల్ టవర్ ఎక్కింది. కుల భేదాల కారణంగా పెళ్లికి నిరాకరించారని తెలిపింది. ప్రియుడి కుటుంబం అంగీకరించాలని డిమాండ్ చేసింది.
పోలీసులు ప్రియుడితో మాట్లాడిస్తామని హామీ ఇవ్వడంతో చివరకు టవర్ దిగింది.
Comments
Loading comments...

