Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడి చేతిలో ముగ్గురు పిల్లల తల్లి హత్య

Follow Udayam on Google
SHRUTHI Sep 20, 2026 9:30 AM జాతీయంGeneral
ప్రియుడి చేతిలో ముగ్గురు పిల్లల తల్లి హత్య - Udayam
కర్ణాటకలోని దావణగెరెలో అక్రమ సంబంధం నేపథ్యంలో ముగ్గురు పిల్లల తల్లి నాగరత్లను ఆమె ప్రియుడు నాగరాజు గొంతుకోసి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పరారవుతున్న నిందితుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...