Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక కేసులో ఇద్దరు నిందితులకు కస్టడీ

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 10:40 AM జోగులాంబ గద్వాల్ తెలంగాణ
ప్రియాంక కేసులో ఇద్దరు నిందితులకు కస్టడీ - Udayam
రాజమహేంద్రవరంలో గద్వాల జిల్లాకు చెందిన మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులు సూరంపూడి దస్వంత్, జోసెఫ్ ఎడ్వర్డ్స్‌లను రెండు రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. మద్యం మత్తులో కారుతో ప్రియాంక స్కూటీని ఢీకొట్టడంతో ఆమె మృతి చెందినట్లు కేసు నమోదైంది. రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్న ఇద్దరు నిందితులను బుధవారం నుంచి పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు.

Comments

G
Loading comments...