Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంకకు న్యాయం చేయాలి: తండ్రి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 10, 2026 6:54 AM జాతీయంGeneral
ప్రియాంకకు న్యాయం చేయాలి: తండ్రి - Udayam
మెడికో పీజీ డాక్టర్‌ ప్రియాంకను కారుతో ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టారని ఆమె తండ్రి వెంకటేష్‌ ఆరోపించారు. కుమార్తె తీవ్ర గాయాలతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నా ప్రభుత్వం నుంచి సహకారం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసును రాజకీయ ఒత్తిళ్లతో తారుమారు చేస్తున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రభుత్వం స్పందించి, నిందితులను కఠినంగా శిక్షించి తమ కుటుంబానికి న్యాయం చేయాలని వెంకటేష్‌ కోరారు.

Comments

G
Loading comments...