Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక అంతిమయాత్రలో నేతలు.

Follow Udayam on Google
Girish Bidkar Aug 11, 2026 11:19 PM హైదరాబాద్General
ప్రియాంక అంతిమయాత్రలో నేతలు. - Udayam
హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతదేహం అంతిమయాత్రలో మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ ఎస్‌.ఏ. సంపత్‌కుమార్‌, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. ఐజలో అఖిలపక్ష ర్యాలీ నిర్వహించి, కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...