Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రైవేట్‌ ఫొటోలతో భార్యకు బెదిరింపులు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:59 AM హైదరాబాద్General
ప్రైవేట్‌ ఫొటోలతో భార్యకు బెదిరింపులు - Udayam
ప్రైవేట్‌ ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ భర్త బెదిరిస్తున్నాడని హైదరాబాద్‌కు చెందిన ఓ టీచర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలోనూ తన ఫొటోలను దుర్వినియోగం చేసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడని బాధితురాలు ఆరోపించింది. ప్రస్తుతం మరోసారి బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు చేయడంతో ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...