Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి'

Follow Udayam on Google
sreekanth patel Aug 11, 2026 6:57 PM మహబూబ్‌నగర్General
పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి' - Udayam
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాల పరిసరాలుపరిశుభ్రంగా ఉండాలని స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదేశించారు. మంగళవారం నవాబుపేట మండలం కారుకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నేరుగా మాట్లాడి మౌలిక వసతులు భోజనం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Comments

G
Loading comments...