వార్తలకు తిరిగి వెళ్లండి

పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని బిక్కనూర్ మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ చెప్పారు.
శుక్రవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో ఫ్రైడే- డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామంలో పర్యటించి ప్రజలకు పలు సలహాలు సూచనలు చేశారు.
తాగునీరు కలుషితం కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సవిత, ఏపీవో రాజ్ కిరణ్ రెడ్డి గ్రామ సర్పంచ్ జ్యోతి ఉన్నారు.
Comments
Loading comments...

