Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 4:11 PM కామరెడ్డిGeneral
పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి - Udayam
కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజలకు వ్యర్థాల సేకరణ బ్యాగులను పంపిణీ చేశారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...