Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమం

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 6:51 PM మహబూబ్‌నగర్General
పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమం - Udayam
జడ్చర్ల నిమ్మబాయిగడ్డ ఉర్దూ మీడియం పాఠశాల సమీపంలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఎం.గిరీష్ ఆధ్వర్యంలో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమం చేపట్టారు. చెత్త వేస్తున్న ప్రాంతాన్ని శుభ్రపరిచి మొక్కలు నాటారు. ప్రజలు, విద్యార్థులు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, నాటిన మొక్కలను సంరక్షించాలని అధికారులు కోరారు. «చెత్త వేయవద్దు-పరిసరాలను పరిశుభ్రంగా ఉంచండి» అంటూ అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...