వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రత అంటే రోడ్లు మాత్రమే బాగుండటం కాదని, ఆలోచనలు కూడా పరిశుభ్రంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. చెత్తను సంపద సృష్టించే వనరుగా చూస్తున్నామని తెలిపారు.
విజయవాడలో జరిగిన ‘స్వచ్ఛాంధ్ర అవార్డ్స్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 22 విభాగాల్లో 130 రాష్ట్రస్థాయి, 2,044 జిల్లా స్థాయి అవార్డులను అందించారు.
Comments
Loading comments...

