Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశుభ్రమైన సమాజం కోసం కృషి చేద్దాం

Follow Udayam on Google
I siva prasad Sep 19, 2026 12:40 PM నెల్లూరుGeneral
పరిశుభ్రమైన సమాజం కోసం కృషి చేద్దాం  - Udayam
ఆరోగ్యవంతమైన సమాజం కోసం పరిశుభ్రతను పాటిద్దామని గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ అన్నారు స్వచ్ఛ ఈ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం గూడూరు పట్టణంలో స్వచ్ఛత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు. పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు.

Comments

G
Loading comments...