Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్

Follow Udayam on Google
B RAJESH Sep 17, 2026 8:35 PM విజయనగరంGeneral
పరిశ్రమలు తెరిపించాలని డిమాండ్ - Udayam
జిల్లాలో మూత పడిన జ్యూట్, చక్కెర పరిశ్రమలను తెరిపించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కోట అప్పన్న, పట్టణ కార్యదర్శి మునకాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బొబ్బిలిలో గురువారం వారు మాట్లాడారు. జ్యూట్, చక్కెర పరిశ్రమల మూతతో చెరకు సాగు తగ్గి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మూత పడిన పరిశ్రమలను తెరిపించి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు.

Comments

G
Loading comments...