Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిశ్రమల అభివృద్ధికి రూ.16.60 కోట్ల రాయితీలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 5:14 PM ప్రకాశం General
పరిశ్రమల అభివృద్ధికి రూ.16.60 కోట్ల రాయితీలు - Udayam
ఒంగోలులో కలెక్టర్‌ పి. రాజాబాబు అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలోని పరిశ్రమలకు సంబంధించిన 222 క్లెయిములకు రూ.16.60 కోట్ల రాయితీలు మంజూరయ్యాయి. INDOSOL, BPCL, JSW, BDL మెగా ప్రాజెక్టుల పురోగతిని కలెక్టర్‌ సమీక్షించారు. ప్లాట్లు త్వరగా కేటాయించి, సింగిల్‌ డెస్క్‌ దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...