వార్తలకు తిరిగి వెళ్లండి

సంఘటన్ సృజన్ అభియాన్(SSA)లో భాగంగా వివిధ జిల్లాల ఆదివాసీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల కాంగ్రెస్ పరిశీలకులను ఎమ్మెల్సీ శంకర్ నాయక్ నియమించారు.
వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల పరిశీలకులుగా చంద్రకళ, ములుగు, మహబూబాబాద్ జిల్లాల పరిశీలకులుగా హనుమంతు నాయక్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిశీలకులుగా కొట్యానాయక్ను ఎమ్మెల్సీ నియమించారు.
Comments
Loading comments...

