Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 10, 2026 3:50 PM నిర్మల్ General
నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు ప్రాధాన్యం ఇవ్వాలి - Udayam
పార్టీ నామినేటెడ్ పదవుల్లో ఎస్సీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మల్ జిల్లా ఎస్సీ నాయకులు కోరారు. ఈ మేరకు టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణకు వినతిపత్రం సమర్పించారు. ఇటీవలి పదవుల్లో తగిన ప్రాతినిధ్యం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మండల, జిల్లా స్థాయిల్లోనూ అవకాశం కల్పించాలని కోరగా.. గణేశ్, సమత సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...