Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యం

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 12, 2026 6:44 AM అమరావతిGeneral
సాగునీటి కంటే తాగునీటికే ప్రాధాన్యం - Udayam
ఎల్‌నినో ప్రభావంతో సాగునీటి కంటే తాగునీకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో తక్కువ నీటితో పండే పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలులో ఆలస్యం, రైతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...