వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులకు కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుంకర పావని తిరుమల కుమార్ తెలిపారు. బుధవారం కాకినాడ టీడీపీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులను పునఃప్రారంభించడంతో పాటు పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి నీటిని తరలించే చర్యలను వేగవంతం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.
Comments
Loading comments...

