Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రిన్సిపల్‌పై బంధువు దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:08 AM మెదక్General
ప్రిన్సిపల్‌పై బంధువు దాడి - Udayam
గురుకుల పాఠశాల విద్యార్థి తల్లితో అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ మెగావత్ నరేశ్‌పై మహిళ బంధువు కృష్ణ దాడి చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. పరస్పర ఫిర్యాదుల ఆధారంగా ఎస్సై విఠల్‌రెడ్డి దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...