వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్: నల్గొండ జిల్లాలో ప్రిన్సిపల్ రూపా రెడ్డి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ యూఎస్ఎఫ్ఐ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా రూపా రెడ్డికి నివాళులు అర్పించారు.
యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు సిద్ధాల నాగరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయులపై దాడులను అరికట్టాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

