వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ టీచర్లు, ఆయాల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్య దర్శి వై.ఓమయ్య డిమాండ్ చేశారు. NZB జిల్లా కేంద్రంలో ఆదివారం జరిగిన ప్రీ ప్రైమరీ టీచర్లు . ఆయాల జిల్లా స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ప్రీ ప్రైమరీ విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న టీచర్లు, ఆయాలకు కనీస వేతనాలు కూడా అందడం లేదని, ఉద్యోగ భద్రత లేకుండా ఇబ్బందులు పడుతున్నారన్నారు.
Comments
Loading comments...

