Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రీ ప్రైమరీ సిబ్బంది ఎంపికకు 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు

Follow Udayam on Google
Kiran Nov 10, 2026 10:53 AM జయ శంకర్ భూపాలపల్లి General
ప్రీ ప్రైమరీ సిబ్బంది ఎంపికకు 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు - Udayam
మల్హర్‌రావు మండలంలోని ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల ఎంపికకు ఈ నెల 12, 13 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఎంఈఓ లక్ష్మణ్ బాబు తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు కొయ్యూరు MRCలో MRO, MPDO, MEOల ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ చేపడతారు. 12న వల్లెంకుంట, జంగిడిపల్లి, నాచారం, అన్సన్‌పల్లి పాఠశాలలకు, 13న పెద్దతుండ్ల, గాదంపల్లి, మల్లారం పాఠశాలలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...