వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణ కేంద్రంలోని బీజేపీ అసెంబ్లీ ఇన్‌చార్జ్ మారుతి కిరణ్ బూనేటి నివాసంలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు దోమ రమేష్ కుమార్, నస్కల్ వెంకటయ్య, అజయ్ గుప్తా, అనిల్ కుమార్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

