వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలోని జింఖానా గ్రౌండ్‌లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బిహార్‌కు చెందిన తన్వీర్ అహ్మద్, స్థానికులైన మహ్మద్ ఉమర్, అబ్దుల్ కలీంలను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 1.1 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.
నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ కొండల్ రెడ్డి, ఎస్ఐ మోహన కృష్ణ తెలిపారు.
Comments
Loading comments...

