వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి పట్టణంలో ఆషాఢ మాసం సందర్భంగా ఆగస్టు 2న మైసమ్మ తల్లి, ఆగస్టు 3న పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు మున్సిపల్ చైర్‌పర్సన్ కుడుముల రజిత వెంకటేష్ తెలిపారు.
భక్తులకు నీరు, పారిశుధ్యం వంటి ఏర్పాట్లు పూర్తిచేశామని, పట్టణ ప్రజలందరూ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కోరారు.
Comments
Loading comments...

