వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మున్సిపాలిటీ నస్కల్ రైతువేదికలో 100వ ‘రైతు నేస్తం’ ఉత్సవాలను వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AMC చైర్మన్ పరుశురాం రెడ్డి, PACS చైర్మన్ పార్థసారథి, జిల్లా హార్టికల్చర్ అధికారి సత్తార్, ADA రజిత, AEOలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Comments
Loading comments...
